Weather Report: ఏపీలో కొనసాగుతున్న ఎండల తీవ్రత

Weather Report: 73 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్

Jyothi
Published on: 28 May 2023 12:08 PM IST
Summer Temperatures Increase In Andhra Pradesh
X

Weather Report: ఏపీలో కొనసాగుతున్న ఎండల తీవ్రత

Weather Report: ఏపీ వ్యాప్తంగా ఈ రోజు వేడి వాతావరణం కొనసాగుతోంది. 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అయితే అల్లూరి జిల్లాలో ఈ రోజు సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం కురుసే అవకాశం ఉంది. మరో వైపు అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story