అకాల వర్షం ... నిండామునిగిన రైతన్న

S. Srikanth
Published on: 25 April 2020 9:46 PM IST
అకాల వర్షం ... నిండామునిగిన రైతన్న
X

అకాల వర్షంతో అన్నదాత కుదేలు అవుతున్నారు. జిల్లాలో శనివారం ఉదయం నుంచే అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. చేతికి వచ్చిన పంటను ఈ వర్షం రైతుని నిండా ముంచింది. వరి కోత దశలో ఉందడంతో... కొంతమంది కోసి రోడ్లపై అరబెట్టారు. దీంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. దీనితో రైతు ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వారు అన్నదాతను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.



S. Srikanth

S. Srikanth

Next Story