సుబ్రహ్మణ్యం అంతిమ యాత్ర.. భార్య అపర్ణకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం...

AP News: అనంత ఉదయ్‌భాస్కర్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు...

Shireesha
Published on: 22 May 2022 11:26 AM IST
Subramanyam Final rights are Going in Gollala Mamidada Financial Support and Govt Job to His Wife | Live News
X

సుబ్రహ్మణ్యం అంతిమ యాత్ర.. భార్య అపర్ణకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం...

AP News: కాసేపట్లో గొల్లల మామిడాడలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు సుబ్రహ్మణ్యం అంతిమయాత్ర కూడా కొనసాగుతుంది. మృతుడి భార్య అపర్ణకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామి ఇచ్చారు. ఇదిలా ఉండగా.. సుబ్రహ్మణ్యం ‎హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

అయితే అనంత ఉదయ్‌భాస్కర్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదీ ఏమైనా అనంత ఉదయ్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Shireesha

Shireesha

Next Story