Home > ఆంధ్రప్రదేశ్ > నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్వాకం.. డబ్బులు ఇస్తే ఎంట్రీ.. లేకపోతే నో ఎంట్రీ
నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్వాకం.. డబ్బులు ఇస్తే ఎంట్రీ.. లేకపోతే నో ఎంట్రీ

X
నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్వాకం.. డబ్బులు ఇస్తే ఎంట్రీ.. లేకపోతే నో ఎంట్రీ
Highlights
Krishna - Nuzividu: సా. 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్పెషల్ రిజిస్ట్రేషన్లు...
Shireesha7 Dec 2021 3:31 AM GMT
Krishna - Nuzividu: డబ్బులు ఇస్తేనే ఎంట్రీ.. లేకపోతే.. నో ఎంట్రీ... ఇది కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్వాకం. రిజిస్ట్రేషన్ టైమ్ అయిపోయినా కార్యాలయం తలుపులు మూసివేసి మరీ.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు నూజివీడు సబ్ రిజిస్ట్రార్.
డబ్బులు ఇవ్వని వాటికి పగలు నార్మల్ రిజిస్ట్రేషన్...డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంటే రాత్రి 7 గంటల నుండి వీఐపీ రిజిస్ట్రేషన్. ఆఫీస్ సమయంలో వస్తే సర్వర్లు పనిచేయడం లేదని.. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చి డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్నారు సబ్ రిజిస్టార్.
Web TitleSub Registrar Official Taking Bribe to Registration in Nuzividu Krishna District | AP Latest News
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
BJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే
19 Aug 2022 11:32 AM GMTVijay Deverakonda: 'లైగర్' కలెక్షన్లు 200 కోట్ల నుంచి మొదలవుతాయి..
19 Aug 2022 11:20 AM GMTLIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMT