Kadapa: కడప యోగివేమన వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Kadapa: యోగివేమన యూనివర్సిటీలో హస్టల్ ఎదుట విద్యార్దుల అందోళన

Sandeep Reddy
Updated on: 5 Dec 2021 4:49 PM IST
Students strike in front of the hostel
X

కడప యోగివేమన వర్సిటీలో విద్యార్థుల ఆందోళన (ఫైల్ ఫోటో)

Kadapa: యోగి వేమన యూనివర్సిటీలో హస్టల్ ఎదుట విద్యార్దుల అందోళన బాయ్స్ హాస్టల్ మెస్ లో భోజనం సరిగ్గా ఉండడం లేదంటూ టిఫిన్ తినకుండా నిరసన అహారం సరిగ్గా పెట్టకపొయిన మెస్ బిల్లు 3000 పైగా వచ్చిందంటూ ఆగ్రహం హాస్టల్ అభివృద్దికి తమ నుంచి డబ్బులు వసూళు చేస్తున్న ఎటువంటి అభివృద్ది లేదని అవేదన.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story