Krishna: జీవో నంబర్లు 42, 50లు రద్దు చేయాలని విద్యార్థుల ధర్నా

Krishna: నందిగామ గాంధీ సెంటర్లో విద్యార్థుల ధర్నా

Sandeep Eggoju
Updated on: 10 Nov 2021 4:38 PM IST
Krishna: జీవో నంబర్లు 42, 50లు రద్దు చేయాలని విద్యార్థుల ధర్నా
X

Krishna: ఎయిడెడ్ కాలేజీల అంశం ఏపీలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ గాంధీ సెంటర్లో KVR కళాశాల విద్యార్థులు బైఠాయించి నిరసనలు చేపట్టారు. జీవో నంబర్లు 42,50లకు రద్దు చేసి ఎయిడెడ్ కళాశాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనాస్థలికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు.. విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో నందిగామ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story