Suicide: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Suicide: హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న మణికంఠ

Jyothi
Published on: 25 Aug 2022 1:48 PM IST
Student Suicide in Nuzividu IIIT
X

Suicide: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Suicide: నూజివీడు త్రిపుల్ ఐటీలో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ చేసుకున్న విద్యార్ధి కృష్ణాజిల్లా కోడూరు మండలంకు చెందిన మణికంఠగా పోలీసులు గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story