విశాఖ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి

Visakhapatnam: ఇంకా లభ్యం కాని విద్యార్థి ఆచూకీ

Jyothi
Published on: 29 Aug 2022 1:33 PM IST
Student Missing in Vishaka Beach
X

విశాఖ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి

Visakhapatnam: నిన్న విశాఖ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. నిన్న బీచ్‌లో ఇంటర్ విద్యార్థి జగదీష్ గల్లంతయ్యాడు. గల్లంతయిన విద్యార్థి కోసం నేవీ కోస్ట్ గార్డ్, నేవీ హెలికాప్టర్, కోస్ట్ గార్డ్ షిప్‌లు రంగంలోకి దిగాయి.


Jyothi

Jyothi

Next Story