వాటర్ బాటిల్‌కు బదులు యాసిడ్ ఇచ్చిన వ్యాపారి.. మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన విద్యార్థి

Student drunk Acid Thinking that is Water Bottle in Vijayawada | AP Live News
x

వాటర్ బాటిల్‌కు బదులు యాసిడ్ ఇచ్చిన వ్యాపారి.. మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన విద్యార్థి

Highlights

Vijayawada: విద్యార్థి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు...

Vijayawada: విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడులో వ్యాపారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయస్థితిలోకి వెళ్లాడో విద్యార్థి. వాటర్ బాటిల్‌కు బదులు వ్యాపారి యాసిడ్ ఇచ్చాడు. దీంతో మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగాడు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories