Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరెన్

Vizag Steel Plant: ఈనెల 29న సమ్మెకు పిలుపునిచ్చిన అఖిల పక్ష కార్మిక సంఘాలు

Sandeep Eggoju
Updated on: 15 Jun 2021 6:37 PM IST
Strike Siren in Visakhapatnam Steel Plant
X

స్టీల్ ప్లాంట్ సమ్మె (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మెకు సైరెన్ మోగింది. ఈనెల 29 న సమ్మెకు అఖిల పక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి జేఏసీ సమ్మె నోటీసులు అందజేశాయి. ప్రైవేటికరణకు వెనక్కి తగ్గేవరకు పోరాటం చేస్తామంటున్నరు ఉద్యోగులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story