Vijayawada: బైక్ రేసులు, స్టంట్లపై కఠిన చర్యలు

Vijayawada: చర్యలు తప్పవంటున్న విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 3:02 PM IST
Strict Actions on Bike Races and Stunts in Vijayawada
X

బైక్ రేసులు, స్టెంట్లపై కఠిన చర్యలు (ఫైల్ ఇమేజ్)

Vijayawada: బైక్ రేసులు, స్టంట్లపై కఠిన చర్యలు తప్పవని విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విజువల్స్‌లోని యువకుడిని పట్టుకుంటామంటున్నారు. గతంలోనూ ఇలాంటి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి పట్టుబడిన వారు మరొకసారి దొరికితే ఫైన్లు తీవ్రంగా ఉంటాయంటున్న విజయవాడ ఏడీసీపీ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story