Botsa Satyanarayana: అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Strict Action Will Be Taken If Officials Behave Irresponsibly Said Botsa Satyanarayana
x

Botsa Satyanarayana: అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Highlights

Botsa Satyanarayana: ఎమ్మార్వో తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం

Botsa Satyanarayana: విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మార్వో అరుణకుమారిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిబంధనలు పాటించడం లేదని స్థానిక ఎమ్మార్వో తీరుపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories