పార్వతీపురం మన్యం జిల్లాలో స్ట్రీట్ ఫైట్

Parvathipuram Manyam District : సాలూరులో నడిరోడ్డుపై కొట్లాటకు దిగిన విద్యార్థులు

Sriveni Erugu
Published on: 29 July 2022 12:12 PM IST
Street Fight in Parvathipuram Manyam District
X

పార్వతీపురం మన్యం జిల్లాలో స్ట్రీట్ ఫైట్

Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులు రెచ్చిపోయారు. సాలూరులో నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. క్రికెట్ ఆట సమయంలో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగడంతో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై కొట్లాటకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story