Kakinada: కాకినాడలో దారుణం.. తిప్పరాజుపాలెంలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

Kakinada: బాలుడి ముఖంపై తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Dhatripriya
Published on: 22 April 2023 8:05 PM IST
Stray Dogs Attack In Kakinada
X

Kakinada: కాకినాడలో దారుణం.. తిప్పరాజుపాలెంలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

Kakinada: కాకినాడలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. తిప్పరాజుపాలెంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. కుట్లు వేసి మైనర్‌ సర్జరీ చేశారు డాక్టర్లు. పూర్తిగా రికవరీ అయ్యేంతవరకు అబ్జర్వేషన్‌లో ఉండాలన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story