Stray Dogs: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిన్నారులపై వీధికుక్కల దాడి..

Ambedkar Konaseema District: అధికారులు స్పందించాలంటున్న గ్రామస్ధులు

Shekhar G
Published on: 30 July 2023 3:51 PM IST
Stray Dogs Attack Children In The Ambedkar Konaseema District
X

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిన్నారులపై వీధికుక్కల దాడి.. 

Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా బి.సావరం గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. అది గమనించిన స్ధానికులు.. కుక్కల గుంపులను చెదరగొట్టి చిన్నారులను కాపాడారు. కుక్కల గుంపు మరి కొంచెం దూరంలో ఉన్న ఇద్దరు చిన్నారులపై దాడి చేసింది. కాగా ఈ దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. బి.సావరం, రాజోలు, సోంపల్లి గ్రామాలలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న చిన్న పిల్లలపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి... వీధి కుక్కలను నియంత్రించాలని గ్రామస్ధులు కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story