AP News: గాజువాకలో చంద్ర బాబు పై రాళ్ళ దాడి

AP News: చంద్రబాబు మాట్లాడుతుండగా రాళ్లు విసిరిన ఆగంతకులు

Shashank Gullapelli
Published on: 14 April 2024 8:36 PM IST
Stone Attack On Chandrababu Naidu
X

AP News: గాజువాకలో చంద్ర బాబు పై రాళ్ళ దాడి

AP News: విశాఖలో చంద్రబాబు సభలో కలకలం రేగింది. గాజువాకలో చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. విసిరిన రాళ్లు చంద్రబాబుకు పక్కన పడటంతో.. కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. రాళ్లు విసిరిన నిందితులు పక్కనే ఉన్న సందులోకి పరిగెత్తారు. అయితే.. రాళ్లు విసిరిన వారికి చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడేది లేదన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story