Breaking News: చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి

Breaking News: తిరుపతి బైపోల్‌ ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది.

Arun Chilukuri
Published on: 12 April 2021 8:17 PM IST
Stone Attack at Chandrababu Roadshow
X

Breaking News: చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి

Breaking News: తిరుపతి బైపోల్‌ ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్‌షోలో బాబు వాహనంపైకి అగంతకులు రాళ్లు రువ్వారు. దాంతో, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడిపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు క్రిష్టాపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఇక, సీఎం జగన్ డౌన్‌డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story