Vizag: గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ఉక్కు కార్మికుల యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం

Vizag: ముడి ఖనిజాలు అన్‌లోడ్‌ చేయనివ్వడం లేదని కార్మికుల ఆగ్రహం

Shekhar G
Published on: 31 July 2023 7:17 PM IST
Steel Workers Attempt To Enter Gangavaram Port
X

Vizag: గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ఉక్కు కార్మికుల యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం

Vizag: విశాఖ గంగవరం పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ముడి ఖనిజాలు అన్‌లోడ్‌ చేయనివ్వడం లేదని స్టీలు కార్మికులు.. గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్టీల్ ప్లాంట్ కార్మికులను అడ్డుకున్నారు. గంగవరం పోర్టు పరిసరాలను ఆధీనంలోకి..వెళ్లే ప్రధాన రహదారిని ఇరువైపులా మూసేశారు.

Shekhar G

Shekhar G

Next Story