Vizag Steel Plant: రోజురోజుకు ఉధృతమవుతున్న ఉక్కు ఉద్యమం

Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలంటూ పాదయాత్ర * 164వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్ష

Sandeep Eggoju
Updated on: 25 July 2021 4:19 PM IST
Steel Plant Workers Padayatra Against Privatization
X
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమం రోజురోజుకు ఉధృతం అవుతోంది. ప్రైవేటీకరణను ఆపాలని నిర్వాసిత కాలనీల్లో పాదయాత్ర చేపట్టారు. కూర్శన్న పాలెం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చేపట్టిన నిరవధిక దీక్షలు 164వ రోజుకు చేరుకున్నాయి. ఈ యాత్రలో అఖిలపక్ష నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story