Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన భవనం దగ్గర ఉద్రిక్తత

Vizag Steel Plant: కేంద్ర అఫిడవిట్‌పై మండిపడుతున్న కార్మికులు పరిపాలన భవనానికి భారీగా చేరుకుంటున్న ఉద్యోగులు, కార్మికులు

Sandeep Eggoju
Updated on: 29 July 2021 5:10 PM IST
Steel Plant Workers Fire on Center Affidavit
X

స్టీల్ ప్లాంట్ నిరసన (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతమైంది. స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర అఫిడవిట్‌పై మండిపడుతున్న ఉద్యోగులు, కార్మికులు పరిపాలన భవనానికి భారీగా చేరుకుంటున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story