ఎమ్మెల్యే జోగి రమేష్‌పై స్టే పొడిగింపు

X
ఎమ్మెల్యే జోగి రమేష్‌పై స్టే పొడిగింపు
Highlights
ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే పొడిగించింది. ఈనెల 17 వరకు మీడియాతో...
Arun Chilukuri15 Feb 2021 11:36 AM GMT
ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే పొడిగించింది. ఈనెల 17 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ, ఎస్‌ఈసీపై వ్యాఖ్యలు చేయొద్దని గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ఈ నెల 21వరకు పొడిగించింది.
Web TitleStay extension on MLA Jogi Ramesh
Next Story