Andhra Pradesh: ఏపీ సీఎస్‌ అధ్యక్షతన రేపు స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం

*మరోసారి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు *గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకావాలని పిలుపు

Shilpa
Published on: 17 Oct 2021 12:12 PM IST
Staff Council Meeting Presiding by AP CS on 18 10 2021
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలోని ఉద్యోగ సంఘాలకు మరోసారి ప్రభుత్వం నుంచి పిలుపు అందింది. ఏపీ సీఎస్‌ అధ్యక్షతన రేపు స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుండగా ఈ సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ, క్రమబద్దీకరణ డిమాండ్లతో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు రేపటి సమావేశంతో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story