Tirumala: వైభవంగా శ్రీవారి పెదశేష వాహనసేవ

Tirumala: పెద్దశేషవాహసేవలో మహిళలకోలాటాలు, భక్తుల వేషధారణ

Jyothi
Published on: 28 Sept 2022 7:28 AM IST
Srivari Pedda Sesha Vahana Seva At Tirumala
X

Tirumala: వైభవంగా శ్రీవారి పెదశేష వాహనసేవ

Tirumala: సర్వాలంకార శోభితుడైన మలయప్పస్వామి ఉభయ నాంచారీ సమేతుడై భక్తులకు కటాక్షించారు. పెద్దశేషవాహనంపై మలయప్పస్వామివారు ఆదిశేషుని అవతారంలో దర్శనమిచ్చారు. దివ్యతేజ స్వరూపుడైన మహావిష్ణువును భక్తులు దర్శించి తరించారు. నాలుగుమాడవీధుల్లో స్వామివారి వాహనసేవ ఆద్యంతం కనులపండువగా సాగింది. స్వామివారి వాహనసేవలో మహిళల కోలాటాలు, భజనభృందాలు, అన్నమయ్యకీర్తను, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పెద్దశేష వాహనం వైభవాన్ని చాటుకుంది.

Jyothi

Jyothi

Next Story