Tirupathi: వరద ప్రభావానికి కొట్టుకుపోయిన శ్రీవారిమెట్లు

*తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులను అనుమతిస్తున్న టీటీడీ *అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం మూసివేత

Shilpa
Updated on: 20 Nov 2021 1:47 PM IST
Srivari Metlu Washed away by the Flood Effect Heavy Rains in Tirupathi
X

వరద ప్రభావానికి కొట్టుకుపోయిన శ్రీవారిమెట్లు(ఫైల్ ఫోటో)

Tirupathi: భారీ వర్షాలకు తిరుపతి, తిరుమలను ముంచెత్తాయి. మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నా్యి.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను TTD మూసేసింది. ఈ రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది.


Shilpa

Shilpa

Next Story