Tirumala: తిరుమలలో వైభవంగా 8వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Tirumala: రేపటితో ముగియనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirumala: తిరుమలలో వైభవంగా 8వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Tirumala: ఉత్సావరాయుడైన శ్రీనివాసునికి శోభాయమనంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో మలయప్ప ఉభయదేవేరులతో కలిసి అత్యంత విశిష్టతమైన రథంపై భక్తులను అనుగ్రహించాడు. సనాతన హిందు ఆలయ సంప్రదాయాలలో రథానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వామివారి ప్రతిరూపలైన ఉత్సవమూర్తులు విశేష అలంకరణతో రథాన్ని అధిరోహించి పురవిధులో విహరించే దృశ్యాలను దర్శించుకుంటె మోక్షం సిద్దిస్తుందని భక్తులు విశ్వాసం. ఈ క్రమంలో ఉదయం వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో రథాన్ని ముందుకు లాగారు.
Next Story




