Tirumala: ఇవాళ ఉ.10 గం.లకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala: అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ

Jyothi
Published on: 18 July 2023 8:27 AM IST
Srivari Arjitha Seva Tickets will be Released today at 10 am
X

Tirumala: ఇవాళ ఉ.10 గం.లకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala: వాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళ పాదపద్మారాధన సేవలను.. ఎలక్ట్రానిక్ డీప్ కోసం నమోదు చేసుకునేందుకు 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఛాన్స్ ఉండగా.. 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేస్తారు.

Jyothi

Jyothi

Next Story