Srisailam: సూర్యగ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీశైలం దేవస్థానం

Srisailam: శాస్త్రోక్తంగా ఆలయ సంపోక్షణ, భక్తుల దర్శనానికి అనుమతి

Jyothi
Updated on: 26 Oct 2022 12:46 PM IST
Srisailam Devasthanam Opened after Solar Eclipse
X

Srisailam: సూర్యగ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీశైలం దేవస్థానం

Srisailam: శ్రీశైల క్షేత్రంలో సూర్యగ్రహణం అనంతరం శాస్త్రోక్తంగా ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మహామంగలహారతి పూజా కైకర్యాలు నిర్వహించి, భక్తులకు స్వామివారి దర్శానానికి అనుమతించారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Jyothi

Jyothi

Next Story