మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం సిద్ధం

* భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారుల చర్యలు

Dhatripriya
Updated on: 8 Feb 2023 1:15 PM IST
Srisailam Devasthanam Is Ready For Mahashivratri Brahmotsavam
X

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం సిద్ధం

Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈసారి శివదీక్షా పరులు వారి స్వస్థలాలలోనే మాల విరమణ చేయాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story