Srisailam Dam Open: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Srisailam Dam Open: నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి అంబటి

Jyothi
Updated on: 23 July 2022 12:14 PM IST
Srisailam Dam Gates Opened
X

Srisailam Dam Open: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Srisailam Dam Open: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ దగ్గర గంగమ్మకు మంత్రి అంబటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్టులోని 5, 6, 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Jyothi

Jyothi

Next Story