Kodi Kathi Case: విశాఖ జైల్లో కోడి కత్తి శ్రీను ఆమరణ దీక్ష-విజయవాడలో తల్లి, సోదరుడూ..!

Kodi Kathi Case: దుర్గామాత సాక్షిగా రేపు ఉదయం నుంచి నేను ఆమరణ దీక్ష చేస్తా

Shekhar G
Published on: 17 Jan 2024 3:33 PM IST
Srinu Has Been In Jail For 5 Years In The Kodi Kathi Case
X

Kodi Kathi Case: విశాఖ జైల్లో కోడి కత్తి శ్రీను ఆమరణ దీక్ష-విజయవాడలో తల్లి, సోదరుడూ..!

Kodi Kathi Case: తన కుమారుడు 5 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాడని, ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ సాక్ష్యం చెప్పి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. జైలులో రేపటి నుంచి శ్రీను ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపింది. తన సోదరుడి వల్ల జగన్ లబ్ధి పొందాడని శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story