Simhachalam: సింహాచలం దేవస్థానం గోశాలను సందర్శించిన శ్రీనివాసానంద

Simhachalam: గోశాలలో దర్శనమిచ్చిన ఖాళీ మద్యం సీసాలు * దీనావస్ధలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న లేగ దూడలు

Sandeep Eggoju
Updated on: 18 Aug 2021 6:22 PM IST
Srinivasananda Saraswathi Visited Simhachalam Goshala
X

సింహాచలం దేవస్థానం గోశాల (ఫైల్ ఇమేజ్)

Simhachalam: సింహాచలం దేవస్థానం గోశాలను ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి సందర్శించారు. గోశాలలో విస్తుపోయే దృశ్యాలు వెలుగు చూసాయి. ఖాళీ మద్యం సీసాలు, అత్యంత దీనావస్ధలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోన్న లేగ దూడలు దర్శినమిచ్చాయి. మూగజీవాల మరణాలకు కారుకులైన అధికారులుపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story