ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు

Prakasam: అర్ధరాత్రి సాంకేతిక లోపంతో నిలిచిపోయిన శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు

Jyothi
Updated on: 11 Aug 2022 10:56 AM IST
Srikrishna Travels Bus Stopped due to Technical Fault in the Middle of the Night
X

ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు

Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి సాంకేతిక లోపంతో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు నిలిచిపోయింది. ఇంజిన్ లోపంతోనే బస్సు ఆగిపోయిందని డ్రైవర్ చెబుతున్నాడు. ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేసినా స్పందించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అర్ధరాత్రి 2గంటలకు బస్సు ఆగినా.... ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story