గ్రహణం సమయంలో.. భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీకాళహస్తీశ్వరుడు

Srikalahasti Temple: గ్రహణ పట్టువీడుపు సమయాలలో ..స్వామి అమ్మవార్లకు ప్రత్యేక గ్రహణ కాలాభిషేకాలు

Jyothi
Published on: 28 Oct 2023 12:16 PM IST
Srikalahasti Temple Is Kept Open During A Solar Eclipse
X

గ్రహణం సమయంలో.. భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీకాళహస్తీశ్వరుడు

Srikalahasti Temple: సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడు దేశంలోని అన్ని ఆలయాలు మూసి వేసినా, తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాసంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గ్రహణ పట్టువీడుపు సమయాలలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక గ్రహణ కాలాభిషేకాల నిర్వహిస్తామని ఆలయ అర్చకులు మారుతీశర్మ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story