శ్రీకాళహస్తిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై ‎భక్తులకు దర్శనమిచ్చిన స్వామి

Srikalahasti: అడుగడునా నీరాజనాలు పలికిన భక్తులు

Jyothi
Published on: 5 March 2024 2:50 PM IST
Srikalahasti Maha Shivaratri Brahmotsavam 2024
X

శ్రీకాళహస్తిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై ‎భక్తులకు దర్శనమిచ్చిన స్వామి

Srikalahasti: మహాశివరాత్రిని పురస్కరిచుకుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్త వత్సలుడైన శ్రీ కాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై ‎ఊరేగుతూ.. భక్తులకు దర్శనిమిచ్చాడు. జ్ఞాన ప్రసూనాంబను చప్పరం వాహనంపై నిలిపి పురవీధుల్లో ఊరేగించారు. కన్నుల పండగగా సాగిన ఊరేగింపును చూడటానికి భక్త జనం తరలివచ్చారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి నిరాజనాలు పలుకుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

Jyothi

Jyothi

Next Story