Dharmana Prasada Rao: పన్ను కట్టని వారి చెత్తను తీసుకెళ్ళం.. వారి ఇంటి ముందే చెత్త పోస్తాం..

Dharmana Prasada Rao: చెత్త పన్ను 100 రూపాయలు వసూలు చేస్తే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Arun Chilukuri
Published on: 4 Jan 2022 8:01 PM IST
Srikakulam MLA Dharmana Prasada Rao Comments on Garbage tax
X

Dharmana Prasada Rao: పన్ను కట్టని వారి చెత్తను తీసుకెళ్ళం.. వారి ఇంటి ముందే చెత్త పోస్తాం..

Dharmana Prasada Rao: చెత్త పన్ను 100 రూపాయలు వసూలు చేస్తే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇక నుండి పన్ను కట్టనివారి చెత్తను తీసుకెళ్లడం జరగదని, వారి ఇంటి ముందే పోస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తుందన్నారు. పది పథకాలకు ప్రభుత్వం డబ్బులు పంచాలి. కానీ మనం డబ్బుల కట్టం అంటే ఎలా అని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది చెత్త పన్ను కట్టించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story