Sri Sarada Peetham: సీఎం జగన్‌కు విశాఖ శారదా పీఠం ఆహ్వానం

Sri Sarada Peetham: జగన్‌కు ప్రతిక అందజేసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి

Rama Rao
Published on: 11 Jan 2022 2:20 PM IST
Sri Sharda Peetham Invitation to CM Jagan in Visakhapatnam | AP News Today
X

సీఎం జగన్‌కు విశాఖ శారదా పీఠం ఆహ్వానం

Sri Sarada Peetham: సీఎం జగన్‌కు విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని సీఎంకు తెలిపారు. వార్షిక మహోత్సవాల్లో పాల్గొని శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

Rama Rao

Rama Rao

Next Story