Tirupati: తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Tirupati: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం * రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ

Sandeep Eggoju
Published on: 21 April 2021 8:31 AM IST
Sri Rama Navami Celebrations in Thirumala
X

శ్రీరామనవమి వేడుకలు (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుమలలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి దగ్గర శ్రీరామనవమి ఆస్థానాన్ని నిర్వహిస్తారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story