Sri Rama Navami: రామనామస్మరణతో మార్మోగిన రామతీర్థం

Sri Rama Navami: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

Shashank Gullapelli
Published on: 17 April 2024 3:24 PM IST
Sri Rama Navami Celebrations In Ramatheertham Temple
X

Sri Rama Navami: రామనామస్మరణతో మార్మోగిన రామతీర్థం

Sri Rama Navami: రామతీర్థం క్షేత్రంలో రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజామున ప్రత్యేక పూజల అనంతరం... అభిజిత్ లగ్నమందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు పండితులు. కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు ఈవో శ్రీనివాసమూర్తి. రాములవారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story