ఇవాళ తొలి శ్రావణ శనివారం ... భక్తులతో కిక్కిరిసిన కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వర ఆలయం

ఏడు ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్న భక్తులు

Jyothi
Published on: 30 July 2022 11:32 AM IST
Sravana Masam 2022 First Saturday
X

ఇవాళ తొలి శ్రావణ శనివారం ... భక్తులతో కిక్కిరిసిన కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వర ఆలయం

Konaseema: తొలిశ్రావణ శనివారం కావడంతో కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునుండే స్వామివారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు ఏడు ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ పెరగటంతో భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story