Jallikattu: సంక్రాంతికి జల్లికట్టు సహా ఎటువంటి క్రీడలకు అనుమతి లేదు

Jallikattu: సాంప్రదాయ జల్లికట్టుకు కనుమ రోజు మాత్రమే అనుమతి

Dhatripriya
Published on: 13 Jan 2023 3:07 PM IST
Sports Including Jallikattu Are Not Allowed On Sankranti
X

Jallikattu: సంక్రాంతికి జల్లికట్టు సహా ఎటువంటి క్రీడలకు అనుమతి లేదు

Jallikattu: సంక్రాంతి పర్వదినం సందర్భంగా జల్లికట్టు సహా ఎటువంటి క్రీడలకు అనుమతి లేదని కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ స్పష్టం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహించే జల్లికట్టుపై పూర్తిగా నిషేధం ఉందని చెప్పారు. డబ్బుల కోసం జల్లికట్టు, పేకాట, గుండాట వంటివి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంప్రదాయ జల్లికట్టుకు కనుమ రోజు మాత్రమే అనుమతి ఇస్తామంటున్నారు. డబ్బుతో ముడిపెట్టి నిర్వహించే వాటిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న డీఐజీ రవిప్రకాశ్‌.

Dhatripriya

Dhatripriya

Next Story