Rajahmundry: రాజమండ్రిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం

Special sSnitation Drive Program At Rajahmundry | AP News
x

Rajahmundry: రాజమండ్రిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం

Highlights

Rajahmundry: స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్ రామ్

Rajahmundry: రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు ఎంపీ మార్గాని భరత్ రామ్. దేవిచౌక్ లో కార్పొరేషన్ అధికారులతో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను ఆయన ప్రారంభించారు. వర్షకాలం ప్రారంభం కావడంతో నగరంలో అన్ని డ్రైనేజీల్లో కూరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వార్డు వాలంటీర్ క్షేత్ర స్థాయి సిబ్బంది, ప్రజల్లో అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ మార్గాని భరత్.

Show Full Article
Print Article
Next Story
More Stories