ఇంటి ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

Special Meeting At Thadepalli Camp Office On The 8th Of This Month
x

ఇంటి ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

Highlights

CM Jagan: ఈ నెల 8న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం

CM Jagan: క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోడానికి ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రతినిధులతో సమీక్షించబోతున్నారు. ఇంటి ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమంపై ఈ నెల 8న ఉదయం 10గంటల 30 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, మంత్రులతో ప్రభుత్వ పనితీరును సీఎం జగన్ తెలుసుకోవడంతోపాటు, గ్రౌండ్‌లెవల్లో పార్టీ ప్రతినిధులు అనుసరించాల్సిన తీరూతెన్నులపై సీఎం జగన్‌ సలహాలు, సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories