AP News: క్రికెట్ లవర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఏపీ వ్యాప్తంగా 3 బిగ్ స్ర్కీన్ల ఏర్పాట్లు

AP News: 10 వేల మంది చూసే విధంగా ఏర్పాట్లు

Shekhar G
Published on: 15 Nov 2023 12:14 PM IST
Special Arrangements For Cricket Lovers At Kadapa Arts College Ground
X

AP News: క్రికెట్ లవర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఏపీ వ్యాప్తంగా 3 బిగ్ స్ర్కీన్ల ఏర్పాట్లు

AP News: ముంబై వాంఖడే స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు చోట్ల ఏసిఏ బిగ్ స్ర్కీన్ ఏర్పాటు చేశారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇప్పటికే బిగ్ స్ర్కీన్ సిద్దం చేశారు. దాదాపు 10 వేల మంది వీక్షించే విధంగా మైదానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మంచినీటి సౌకర్యం,పుడ్ కోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి.క్రికెట్ లవర్స్ ఇప్పటికే గ్రౌండ్ కు చేరుకొని జయహో అంటూ నినాదాలు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story