ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

Thammineni: ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్

Jyothi
Published on: 15 March 2023 2:26 PM IST
Speaker Tammineni Suspends TDP MLAs From Assembly
X

ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

Thammineni: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పె్న్షన్‌‌కు గురయ్యారు. సభ నుంచి నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌‌ను స్పీకర్ సస్పెండ్‌ చేశారు. ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు.

Jyothi

Jyothi

Next Story