సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

Andhra Pradesh: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా : సీతారాం

Sriveni Erugu
Published on: 8 Feb 2022 7:48 AM IST
Speaker Tammineni Sitaram visited Suryanarayanaswamy
X

సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

Andhra Pradesh: సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలనే ఆ స్వామివారిని వేడుకోవడం జరిగిందని ఎపి స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో అన్నారు. రధసప్తమి సందర్భంగా ఆయన స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో రాత్రి 1 గంటలకు ఆయన స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం ఆయన అనివెట్టి మండపం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యప్రధాత ఆదిత్యుని దర్శనం చాలా శుభకరం అన్నారు. సి.ఎం. జగన్మోహనరెడ్డి ఆరోగ్యంగా ఉండాలంటూ ఆయన ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పథంలో తీసుకొని వెళ్లేలా చూడాలని తాను కోరుకుట్లు తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story