AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

AP Assembly: నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

Rama Rao
Updated on: 22 March 2022 10:45 AM IST
Speaker Suspended Four TDP Members | Telugu News
X

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మద్యం, కల్తీసారాపై చర్చకు టీడీపీ డిమాండ్ చేసింది. అయితే సభకు పదే పదే అడ్డుపడటంతో స్పీకర్‌ సీరియస్‌ అయ్యారు. నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. సత్యప్రసాద్‌, అశోక్‌, రామకృష్ణబాబు, రామరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభ కాలాన్ని టీడీపీ వృధా చేస్తోందని, సమావేశాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు స్పీకర్‌.

Rama Rao

Rama Rao

Next Story