బ్రహ్మారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఘర్షణ: ఎస్పీ

*మాచర్ల ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు- ఎస్పీ

Jyothi
Published on: 17 Dec 2022 4:08 PM IST
SP Ravi Shankar Comments Macherla TDP Clash
X

బ్రహ్మారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఘర్షణ: ఎస్పీ

Palnadu: మాచర్ల ఘటనలో పోలీసు వైఫల్యం ఎక్కడా లేదన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి. ఫ్యాక్షన్ బ్యాక్‎గ్రౌండ్ నుంచి వచ్చిన వారు, కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలే మాచర్లలో అల్లర్లకు కారణమన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. తాము చెప్పినప్పటికీ అక్కడి నుంచి వెళ్లకుండా బ్రహ్మారెడ్డి అతి చేయడం వల్లే ఘర్షణ జరిగిందన్నారు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి. ఇరు వర్గాల్లో విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story