Guntur: గుంటూరు జిల్లా రాజోలులో విద్యార్థి హత్యపై ఎస్పీ వివరణ

Guntur: చనిపోయే ముందు బాలుడి డిక్లరేషన్ తీసుకున్నాం

Dhatripriya
Published on: 17 Jun 2023 2:48 PM IST
SP Explanation On The Murder Of A Student In Razole Guntur District
X

Guntur: గుంటూరు జిల్లా రాజోలులో విద్యార్థి హత్యపై ఎస్పీ వివరణ

Guntur: గుంటూరు జిల్లా రాజోలులో పదోతరగతి విద్యార్ధి హత్యపై జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చారు. ఘటనకు పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టుకు రిమాండ్‌ నిమిత్తం పంపుతున్నమన్నారు. ఘటనపై ఆధారాలు సేకరిస్తున్నామని, చనిపోయే ముందు బాలుడి డిక్లరేషన్‌ కూడా తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఘటనకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని కొందరు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. ఘటన రెండు కుటుంబాల వ్యక్తిగత గొడవల వల్లే జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్పీ వకూల్‌ జిందాల్‌ తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story