Chittoor: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి ముఖంపై కత్తితో దాడి...

Chittoor: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Shireesha
Published on: 1 May 2022 9:18 AM IST
Son Attack on Mother for Not Giving Money to Drinking Alcohol in Kuppam Mandal Chittoor | Live News
X

Chittoor: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి ముఖంపై కత్తితో దాడి...

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురంలో దారుణం జరిగింది. తల్లిపై కత్తితో దాడి చేశాడో ఓ కసాయి కొడుకు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story