SomuVeeraju: వివేకా హత్య కేసులో కేంద్రం ఎవరినీ కాపాడే ప్రస్తక్తే లేదు

SomuVeeraju: ఎమ్మెల్యేల కుటుంబీకులు అరాచకాలకు పాల్పడుతున్నారు

Dhatripriya
Published on: 27 Feb 2023 7:27 PM IST
SomuVeeraju Comments On Viveka Murder Case
X

SomuVeeraju: వివేకా హత్య కేసులో కేంద్రం ఎవరినీ కాపాడే ప్రస్తక్తే లేదు 

SomuVeeraju: వివేకా హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వివేకానంద హత్య కేసులో కేంద్రం ఎవరినీ కాపాడే ప్రస్తక్తే లేదన్నారు. వెయ్యి కోట్లు అంటూ ఏపీలో బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడుస్తున్నాయని.. వాటికి చరమగీతం పాడతామన్నారు. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారి కుటుంబీకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story